అల్లు అర్జున్ ముఖ్య పాత్రలో గుణ శేఖర్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం
‘రుద్రమ దేవి ‘. సంక్రాంతి కి విడుదల కానున్న ఈ చిత్రం ఫై ఇండస్ట్రీ లో భారి అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్ర యూనిట్ అల్లు అర్జున్ అబిమానులకు
ప్రత్యేక గిఫ్ట్ గా ఈ నెల 18 న ‘గోన గన్నారెడ్డి’ ఫస్ట్ లుక్ రిలీజ్
చేయనున్నారు.
అనుష్క, రానా దగ్గుపాటి మెయిన్ రోల్ గా నటిస్తున్నారు.ఇళయరాజా సంగీతం వహించగా, గుణ శేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు.
అనుష్క, రానా దగ్గుపాటి మెయిన్ రోల్ గా నటిస్తున్నారు.ఇళయరాజా సంగీతం వహించగా, గుణ శేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు.

21:06
Unknown

Posted in:
0 comments:
Post a Comment