Tuesday 2 September 2014

జబర్దస్త్ రష్మీ రేంజ్ ఆమాంతం పెరిగిపోయింది

జబర్దస్త్ యాంకరమ్మ రష్మీ రేంజ్ ఆమాంతం పెరిగిపోయింది. ఆమె ఫోటో చూస్తే చాలు.. ఫాలో అయిపోతున్నారు. అదేనండీ.. వెబ్ సైట్ లో. ఈ యేడాదే ప్రారంభమైన రష్మీ గౌతమ్ అఫీసియల్ వెబ్ సైట్ ను ఫాలో అయ్యే అభిమానుల సంఖ్య నానాటికీ శరవేగంగా పెరిగిపోతోందట. ఈ సంఖ్య ప్రస్తుతం పది లక్షల మార్కును దాటింది. దీంతో.. అతి తక్కువ కాలంలో అత్యధిక మంది ఫాలోయర్లను దక్కించుకున్న వారి జాబితాలో రష్మీ చేరిపోయింది. ‘జబర్దస్త్’ కామెడీ షోలో చిట్టిపొట్టి డ్రస్ లతో బాగానే ఫాలోవర్లను పడేసింది. అన్నట్టు.. ఇటీవలే ఓ పొట్టి ప్యాంట్ తో వున్న ఫోటోతో రష్మీ ఇబ్బందులు తప్పలేదు. ‘జబర్ దస్త్’ ఇటీవలే 75 ఏపీసోడ్ లను ముగించుకొంది.. 100వ ఏపీ సోడ్ ముగించుకొనే సరికే రష్మీ రేంజ్ మరింత పెరగొచ్చు మరీ..

0 comments:

Post a Comment