Tuesday 2 September 2014

టాలీవుడ్ లోకి బాలీవుడ్ హీరోహిన్!... అవకాశం వస్తే నటిస్తా- దీపిక

టాలీవుడ్ హీరోహిన్ లు బాలీవుడ్ వైపు అవకాశాల కోసం చూస్తుంటే బాలీవుడ్ హీరోహిన్ లు తెలుగులో నటించడానికి మేము రెడీ అంటున్నారు.మొన్న అలియాభట్ నేడు తాజాగా దీపికాపదుకొనే తెలుగు సినిమాలలో నటిస్తామని ప్రకటనలు జోరందుకున్నాయి కానీ సినిమాలు మాత్రం కార్యరూపం దాల్చాడంలేదు ఎందుకోమరి?
అలియాభట్ అయితే ఏకంగా జూనియర్ ఎన్ టీ అర్ తో నటించాలని ఉంది అని స్టేట్ మెంట్  ఇచ్చింది. కానీ ఇవి ప్రకటనలకే పరిమితంలా కనిపిస్తున్నాయి ఆచరణరూపం దాల్చడం లేదు.
అప్పట్లో పవన్,మహేష్ లకు జోడి కోసం బాలీవుడ్ హీరోహిన్ లను సంప్రదించారట కానీ వాళ్ళు  రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేయడంతో అటువైపు వెళ్ళడం మానేశారు మనవాళ్ళు. అయిన విరు మాత్రం మాకు మహేష్ అంటే ఇష్టం ఎన్టీఆర్ తో నటించాలని ఉంది అని ప్రకటించడం మానట్లేదు. ఎందుకోమరి ఫాన్స్ ఫొల్లొఇంగ్ కోసమో లేదా టాలీవుడ్ లో బాలీవుడ్ మార్కెట్ పెంచాటనికో?

0 comments:

Post a Comment