ఆంధ్రప్రదేశ్ రాష్టంలో రాజధాని విషయం అటు ప్రజలను ఇటు రాజకీయ నాయకులకు కంటి మిద కునుకు లేకుండా చేస్తున్నది. ఇప్పుడు కోత్తగా ప్రధాన ప్రతిపక్ష నేత అయిన జగన్ దీనిపై అసెంబ్లీలో చర్చ మరియు ఓటింగ్ జరగాలని డిమాండ్ చేసారు. ఆలాగే ఎంతసేపు చర్చ జరుపుతరో ప్రకటించాలని డిమాండ్ చేసారు. ముందే ఓటింగ్ జరపాలని ఓటింగ్ తరువాత అసలు చర్చ ఉండదని చెప్పారు.


00:55
Unknown

Posted in:
0 comments:
Post a Comment