Thursday 28 August 2014

Pawan Special Song In Gopala Gopala Movie?

ప్రత్యేకగీతంలో పవన్ !


పవన్ కళ్యాణ్ మరియు వెంకటేష్ కొత్త మూవీ గోపాల గోపాల లో పవన్ కళ్యాణ్ స్పెషల్ సాంగ్ తో ప్రత్యేకంగా  వెంకటేష్ తో కలిసి   చిందేయబోతున్నాడు. టాలీవుడ్  లో క్రేజి మల్టీ స్టరర్  ఏదైనా ఉంది అంటే అది ఈదే అన్టునాయి టాలీవుడ్ వర్గాలు. హిందీ లో విడుదలై మంచి హిట్టైన ఓహ్ మై గాడ్ కి రీమేక్ ఇది.
తొలుత పవన్ పాత్ర  నిడివి 30 నిముషాలు అనుకున్నప్పటికీ తరువాత పవన్ ఇమేజ్ దృష్ట్యా ఇప్పుడు పవన్ పాత్ర  నిడివి 15 నిముషాలు పెంచి ఇపుడు 45 నిముషాలు చేసారని వినికిడి. పవన్ దేవుడి పాత్ర చేస్తున్న దృష్ట్యా ఇది ఐటెం సాంగ్ ల కాకా ప్రత్యేక సాంగ్ ల ఉండబోతుంది.
కిశోరే పర్తసాని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
వినాయక చవితిని పురస్కరించుకొని ఫస్ట్ లుక్ ని విడుదల చేయనున్నారు.

0 comments:

Post a Comment