Tuesday, 23 September 2014

‘గోపాలా గోపాలా’ చిత్ర షూటింగ్ లో పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘గోపాలా గోపాలా’ చిత్ర షూటింగ్ మాదాపూర్ లోని హై టెక్ సిటీ దగ్గర పవన్ కళ్యాణ్ ఫై చిత్రీకరిస్తున్నారు.. ఈ వార్త తెలుసుకున్న పవన్ అబిమానులు భారీ సంఖ్యలో పవన్ కళ్యాణ్ చూడడానికి అక్కడికి వచ్చారు. పోలీస్ లు వాళ్లను కంట్రోల్ చేయడానికి చాల ఇబ్బంది పడ్డారు.. ఇక సినిమా విషయానికి వస్తే ఈ చిత్రం బాలీవుడ్ ‘ఓ మై గాడ్’ చిత్రానికి రీమేక్ గా తెలుగు లో డాలి దర్శకత్వం వహిస్తున్నాడు. వెంకటేష్ కథానాయకుడిగా పవన్ కళ్యాణ్ ఓ గెస్ట్ రోల్ నటిస్తున్నాడు. అంతే కాకుండా పవన్ ఈ చిత్రం లో దేవుడి పాత్రలో కనిపించనున్నాడు. ఈ చితాన్ని సురేష్ బాబు, శరత్ మరార్ నిర్మాతలు.

0 comments:

Post a Comment