నిఖిల్ నటించిన కార్తికేయ సినిమా షూటింగ్ పూర్తీ చేసుకొని కొన్ని నెలలు గడిచింది, సెన్సార్ కార్య క్రమాలు కూడా పూర్తి అయ్యియి, కానీ సినిమా మాత్రం రిలీజ్ అవడం లేదు.
నిఖిల్, స్వాతి జంటగా నటించిన ఈ సోషియో ఫాంటసీ సినిమాకు చందు దర్శకుడు. ఎక్కడ వారం గ్యాప్ దొరుకుతుందా సినిమా రిలీజ్ చేసి చుద్దామంటే.. భారీ సినిమాలు ఒకటి తర్వాత ఒక్కటి వచ్చి పడుతూనే వున్నాయి. ఆఖరికి ఇప్పుడు అక్టోబర్ 10 న రావాలని డిసైడ్ అయిపోయారు. ఒక లైలా కోసం,కరెంటు తీగ సినిమాలు రిలీజ్ కు రెడీ గా ఉన్న కానీ నిఖిల్ మరియు చిత్ర యూనిట్ సినిమా ని ఎలాగైన అక్టోబర్ 10 న రిలీజ్ చేయడానికి సిద్దంగా ఉన్నారు. కానీ ఈ సరి అయిన రిలీజ్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఓ వైపు బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస పెట్టి పెద్ద హీరోల సినిమాలు ఫ్లాప్ అవ్వుతున్నాయి. మరి ఇలాంటి టైం లో కార్తికేయ ఎంతటి విజయం సాదిస్తుందో చూడాలి.

0 comments:
Post a Comment