Tuesday 2 September 2014

రవితేజ పవర్ సినిమా వాయిదా పడింది....

రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘పవర్’. సెప్టెంబర్ 5న ప్రేక్షకులకు ముందుకు రానున్న.. ఈ చిత్రం మరో వారం రోజుల వెనక్కు వెళ్లింది. సెప్టెంబర్ 12 పవర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. నిన్న జరగాల్సిన సెన్సార్ కార్యక్రమాలు సైతం వాయిదా పడ్డాయి. డిస్టిబ్యూటర్ల ఒత్తిడి మేరకే నిర్మాతలు ‘పవర్’ ను పోస్ట్ పోన్ చేసినట్లు టాలీవుడ్ సమాచారమ్. రవితేజకు జంటగా హన్సిక, రెజీనా నటిస్తున్నారు. సంగీతం థమన్. దర్శకత్వం బాబీ. రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత.

0 comments:

Post a Comment