తమిళ స్టార్ హీరో ఇలయదలపథి విజయ్ నటించిన ‘కత్తి’ సినిమా దీపావళి కానుకగా నిన్న
తమిళనాడులో విడుదలై సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఎఆర్ మురుగదాస్
డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకోవడంతో ప్రేక్షకులంతా
ఈ దీపావళి సీజన్ లో థియేటర్స్ కి క్యూ కడుతున్నారు. గతంలో మురుగదాస్ –
విజయ్ కాంబినేషన్ లో వచ్చిన ‘తుపాకి’ సినిమా తెలుగులో కూడా పెద్ద హిట్
అవ్వడంతో ఈ కత్తి సినిమాని కూడా అక్టోబర్ 31న తెలుగులో రిలీజ్ చెయ్యడానికి
ప్లాన్ చేసారు.


20:23
Unknown

Posted in:
0 comments:
Post a Comment