మురగదాస్ తెరకెక్కించిన ‘కత్తి’ సినిమా
ఎట్టకేలకు అన్ని అవాంతరాలను ఎదుర్కొని దీపావళి కానుకగా నిన్న తమిళనాట విడుదలై ప్రేక్షకాధారణ పొందుతుంది. ఇప్పుడు ఈ డైరెక్టర్
డైరెక్ట్ హిందీ సినిమా తెరకెక్కించే పనిలోవున్నాడు. సోనాక్షి సిన్హా ఈ
సినిమాలో హీరోయిన్. డిసెంబర్ నుండి ఈ సినిమా మొదలుకానుంది. మురగదాస్ గజిని,
తుపాకి సినిమాలు హిందీలో ఘనవిజయం సాధించాయి. మురగదాస్ తమిళ్ లో తీసిన సినిమాలు హిందీ లో కూడా విడుదలై మంచి విజయాలు సాదించాయి ఇక అటువంటి డైరెక్టర్ డైరెక్టర్ హిందీలోనే చిత్రం చేస్తున్నాడంటే
అందరి అంచానాలు ఆకాశాన్ని అంటుతాయి అనడంలో సందేహం లేదు


20:16
Unknown

Posted in:
0 comments:
Post a Comment