Tuesday 30 December 2014

ఇంటర్నెట్‌లో తమిళ హీరోయిన్ అభ్యంతరకర ఫోటోలు

తమిళ హీరోయిన్ వసుంధర కశ్యప్ అభ్యంతరకర ఫోటోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. బెడ్‌రూమ్‌లో తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి మరీ సన్నిహితంగా ఉన్న ఫొటోలు వెబ్ ప్రపంచంలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఫొటోలు వాళ్లీద్దరూ కలిసి సెల్ఫీ తీసుకున్నవి. అయితే ఆ ఫొటోలు నెట్‌లోకి ఎలా వచ్చాయనేది ప్రశ్నార్థకంగా మారింది.

వసుంధర ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను హ్యాక్ చేసి ఫొటోలను పెట్టేశారు. దాదాపు 10 ఫొటోలకు పైగా నెట్‌లో ఉన్నాయి. ఇందులో కొన్ని పూర్తి నగ్నంగా ఉన్నాయి. పట్టరం సినిమాలో ఆర్య సరసన వసుంధర కశ్యప్ నటించింది. తెలుగులో ఎమ్మెస్ రాజు సినిమా తూనీగ.. తూనీగ సినిమాలో నటించింది. మొదట మోడల్‌గా తన కెరీర్ ప్రారంభించిన వసుంధర మిస్ చెన్నై టైటిల్ గెలుచుకోవడంతో గ్లామర్ ప్రపంచానికి పరిచయమైంది.

0 comments:

Post a Comment