సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్‌లు ముగ్గురూ కలిసి ఓ సినిమాలో
నటిస్తే? కచ్చితంగా ఆ చిత్రం కనువిందుగా ఉండటంతో పాటు కనక వర్షం
కురిపించడం ఖాయం. అందుకే, ఈ ముగ్గురు ఖాన్‌లూ ఒకే సినిమాలో నటిస్తే చూడాలని
ఉందని హిందీ చిత్రసీమవారూ, ప్రేక్షకులూ కోరుకుంటున్నారు.
కానీ, ఈ ఖాన్స్ కలిసి నటించే అవకాశం మాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే.. ఓ అవార్డు వేడుకలో పాల్గొన్న సల్మాన్‌ఖాన్ మాట్లాడుతూ, ‘‘ఆ ఇద్దరితో కలసి సినిమా చేయడం కన్నా నేను పెళ్లి చేసుకోవడం సుఖం’’ అని పేర్కొన్నారు.

0 comments:
Post a Comment