సాయిధరమ్‌తేజ్
హీరోగా నటించిన చిత్రం `పిల్లా నువ్వు లేని జీవితం'. రెజీన కథానాయిక.
గీతాఆర్‌ట్స-శ్రీ వెంకటేశ్వర క్రియేషన్‌స సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
బన్ని వాసు-శ్రీ హర్షిత్ నిర్మాతలు. ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకుడు.
అనూప్ రూబెన్‌స సంగీతం అందించారు. ఆడియో అక్టోబర్ 25న ప్రేక్షకాభిమానుల
ముందుకు రానుంది. ఈ వేడుకకు మెగా హీరోలు చిరంజీవి, చరణ్, అల్లు అర్జున్
ముఖ్య అతిథులుగా హాజరవ్వనున్నారు. ఇటీవలే అల్లు అరవింద్ డిజిటల్
పోస్టర్‌ని విడుదల చేశారు. సాయిధరమ్ ఈ చిత్రంలో అద్భుతంగా నటించాడని అల్లు
అరవింద్ తెలిపారు. నిర్మాతలు మరో జన్మనిచ్చారని దర్శకుడు సంతోషాన్ని
వ్యక్తం చేశారు.


21:41
Unknown

Posted in:
0 comments:
Post a Comment