ఈసారి ప్రభాస్ 100కోట్ల మార్కును దాటేయడం ఖయంలా కనిపిస్తున్నది ఎందుకంటే సౌత్ ఇండియాలోనే శంకర్ తరువాత అ రేంజ్ సినిమాలు తియగలడు అని పేరుతెచ్చుకున్నాడు రాజమౌళి అలాగే తీసినసినిమాలు అన్ని బ్లాక్ బస్టర్ కాబట్టి బాహుబలిపై భారి అంచనాలు ఉన్నాయి కాబట్టి చాల సులువుగా 100 కోట్ల మార్కును చేరుకోవచ్చు అనిపిస్తున్నది. బాహుబలి చిత్రాన్ని ఇటు దేశభాషల్లో, అటు విదేశీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇప్పటికే ఒక్క తెలుగులోనే దాదాపు రూ.40కోట్లు ముందస్తు అమ్మకాల రూపంలో సంపాదించేశారు. ఏ కోణంలో చూసినా 100కోట్లు చాలా సులువుగా ఈ సినిమా ఆర్జిస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఇక్కడో ట్విస్టేమిటంటే బాహుబలి రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఈ రెండు భాగాలు ఒక్కోటి 100కోట్ల వసూళ్లు సాధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
Friday, 24 October 2014
బాహుబలితో 100కోట్ల మార్కును ప్రభాస్ దాటుతున్నడా....
ఈసారి ప్రభాస్ 100కోట్ల మార్కును దాటేయడం ఖయంలా కనిపిస్తున్నది ఎందుకంటే సౌత్ ఇండియాలోనే శంకర్ తరువాత అ రేంజ్ సినిమాలు తియగలడు అని పేరుతెచ్చుకున్నాడు రాజమౌళి అలాగే తీసినసినిమాలు అన్ని బ్లాక్ బస్టర్ కాబట్టి బాహుబలిపై భారి అంచనాలు ఉన్నాయి కాబట్టి చాల సులువుగా 100 కోట్ల మార్కును చేరుకోవచ్చు అనిపిస్తున్నది. బాహుబలి చిత్రాన్ని ఇటు దేశభాషల్లో, అటు విదేశీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇప్పటికే ఒక్క తెలుగులోనే దాదాపు రూ.40కోట్లు ముందస్తు అమ్మకాల రూపంలో సంపాదించేశారు. ఏ కోణంలో చూసినా 100కోట్లు చాలా సులువుగా ఈ సినిమా ఆర్జిస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఇక్కడో ట్విస్టేమిటంటే బాహుబలి రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఈ రెండు భాగాలు ఒక్కోటి 100కోట్ల వసూళ్లు సాధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

21:59
Unknown

Posted in:
0 comments:
Post a Comment