Tuesday 7 October 2014

లైంగిక కార్యకలాపాలకు ఎందుకు దూరంగా ఉండాలి?

బాలీవుడ్‌లో మకాం పెట్టిన ఇలియానాకి అక్కడ తొలి చిత్రం బర్ఫీ మంచి ఫలితాన్నే ఇచ్చింది. దీంతో అక్కడ పరిస్థితి అమ్మడికి ఆశాజనకంగానే ఉందని చెప్పవచ్చు. అంతవరకు బాగానే ఉంది. ఈమె ప్రవర్తన మాత్రం బరి తెగించినట్లే అనిపిస్తోంది. పురుషులతో సంబంధం గురించి ఇటీవల ఇలియానా ఇచ్చిన ఇంటర్వ్యూ కలకలం రేపింది. ఆమె ఆ ఇంటర్వ్యూలో పేర్కొంటూ లైంగిక కార్యక్రమాల్లో పాల్గొనడం వలనే తన శరీరాన్ని చక్కని షేప్‌లో ఉంచుకోగలుగుతున్నానని, అది పరవశమైన తరుణమని, అలాంటప్పుడు దానికెందుకు దూరంగా ఉండాలి? అంటూ ఇలియానా చేసిన వ్యాఖ్యలు కలకలం పుట్టిస్తున్నాయి. ఇంతకు ముందు ఒకసారి లైంగిక విషయాల గురించి తన తండ్రితో చర్చిస్తానని చెప్పి ఇదే విధంగా సంచలనం సృష్టించింది.

0 comments:

Post a Comment