తెలుగులో రకుల్‌ప్రీత్‌సింగ్
హవా కొనసాగుతుంది. వరుస అవకాశాలతో కెరీర్‌లో దూసుకుపోతుంది. ఇటీవలే లౌక్యం
చిత్రంతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ సుందరి ప్రస్తుతం అరడజనుకు
పైగా చిత్రాలతో బిజీగా వుంది. తాజాగా రకుల్‌ప్రీత్‌సింగ్ తెలుగులో మరో
బంపర్ ఆఫర్‌ను అందుకున్నట్లు తెలిసింది. పవన్‌కల్యాణ్‌తో జోడీ కట్టే అవకాశం
ఈ భామ సొంతమైనట్లు సమాచారం.
వివరాల్లోకి వెళితే...పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా గబ్బర్‌సింగ్ 2 చిత్రాన్ని తెరకెక్కించేందుకు కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సంపత్‌నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవాన్ని జరుపుకుంది. అనివార్య కారణాల వల్ల ఎప్పటికప్పుడూ వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రాన్ని త్వరలో సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ చిత్రంలో పవన్‌కల్యాణ్ సరసన రకుల్‌ప్రీత్‌సింగ్ కథానాయికగా నటించనున్నట్లు ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం. చాలా కాలంగా హీరోయిన్ కోసం అన్వేషణ సాగిస్తున్న చిత్ర వర్గాలు ఇటీవలే రకుల్‌ప్రీత్ సింగ్ ఎంపికచేసుకున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

00:24
Unknown

Posted in:
0 comments:
Post a Comment