Friday 26 September 2014

రెండు సార్లు విమాన నడిపిన కాజల్

నేను తెలుగు తమిళ సిని పరిశ్రమల్లోనటించాను నన్ను చాల మంది అభిమానించారు కొందరు నన్ను ఒక గాజు బొమ్మల చుసిన వాళ్ళు వున్నారు. లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు లో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ మగధిర సినిమా విజయంతో చాలా బిజీ నటిగా మరి అనతికాలం లోనే టాప్ హీరోహిన్ గా నిలబడింది.

సినిమాల్లోనే కాదు ఆకాశం లోను సందడి చేసిందట ఈ సుందరి "నేను ఇప్పటివరకు రెండు సార్లు విమాన నడిపాను" ఒకసారి స్నేహితులు కుటుంభ సభ్యులతో మలేసియా వెళ్ళినప్పుడు కోపైలోట్ గా విమానం నడిపాను. విమానం నడుపుతునతే అ ఆనందమే వేరు చిన్నపిల్లలా ఎగురుతూ గంతులేశాను అని చెప్పుకొచ్చింది.

0 comments:

Post a Comment