స్టైలిష్ దర్శకుడు గౌతం మీనన్ మూవీలో అజిత్ మూడు భిన్నమైన పాత్రలు పోషిస్తున్నాడు. చాలామంది హీరోలు
ద్విపాత్రాభినయం చేస్తుంటారు. మూడు పాత్రలు పోషించడం చాలా అరుదు. అజిత్
మూడు పాత్రలలో కనిపించి మెప్పించడానికి సిద్ధమయ్యాడు.
ఈ చిత్రంలో అజిత్ సరసన స్వీటీ అనుష్క, బ్యూటీ త్రిష హీరోయిన్స్ గా కనిపించబోతున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమా ప్రారంభమైన సమయంలో అజిత్ తెల్లజుట్టుతో ఉన్న ఫొటోలు వచ్చాయి. ఆ తర్వాత మంగాత్తా, వీరం, ఆరంభం... చిత్రాల్లో స్టైల్ లోనే సాల్ట్‌పెప్పర్‌తో ఓ ఫొటో విడుదలైంది. ఆ తర్వాత అజిత్ చాలా స్మార్ట్‌గా, యువకుడిలా నల్ల జుట్టుతో ఉన్న ఫొటోలు విడుదలయ్యాయి. అవి అభిమానులను ఆశ్చర్యపరిచాయి. ఇప్పుడు నల్లజుట్టు, గడ్డంతో ఉన్న మాస్ ఫొటో తాజాగా విడుదలైంది. అది ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.

20:50
Unknown

Posted in:
0 comments:
Post a Comment