చూడటానికి పక్కింటి అమ్మాయిలానే ఉంటుంది సోనమ్‌కపూర్. కానీ పాశ్చాత్య
ఫ్యాషన్‌కే నడకలు నేర్పించే లెవల్ అమ్మడిది. ఫ్యాషన్ అనుకరణలో అమ్మడు
ఎక్కడా తగ్గదు. తనకి మాత్రమే చెల్లిపోయే డ్రెస్సింగ్ సెన్‌సతో
ఆకట్టుకుంటూ నిత్యం అభిమానుల సంఖ్యను పెంచుకుంటూనే ఉంది. తాజాగా ఈ అమ్మడు
ప్రఖ్యాత మ్యాగజీన్ కాస్మోపాలిటన్ కవర్‌పేజి కోసం ఫోజులిచ్చింది.
పాక్షికంగా అందాల్ని ఆవిష్కరించే టాప్ ధరించి, డిజైనర్ లుక్‌లో
కనిపించింది. పిక్కల సౌందర్యాన్ని ఆవిష్కరించే ఈ డ్రెస్ నిజంగానే
యువతరానికి కిక్కు తేప్పిస్తోంది.
0 comments:
Post a Comment