Monday, 1 September 2014

రెడ్ హండెడ్ గా దొరికిన టాలీవుడ్ హీరోహిన్

ఓ వెండితెర తెలుగు హీరోహిన్ వ్యభిచారం చేస్తూ పోలీసులకు రెడ్ హ్యాండేడ్ గా దొరికింది. గతంలో ఒకసారి దొరికి టాలీవుడ్ లో పెద్ద చర్చనే జరిగింది  అదే హీరోహిన్ మల్లి దొరికి టాలీవుడ్ అంతటికి పెద్ద షాక్ ఇచ్చింది. మొదటి సినిమాతోనే పెద్ద బ్రేక్ వచ్చిన దాన్ని సరిగా ఉపయోగించుకోలేదు. తరువాత అడపా దడపా ఇదు ఆరు సినిమాలు చేసిన అవి సక్సెస్ కాకపోవడంతో అవకాశాలు రాలేదు. అవకాశాలు లేక అప్పుడు పోలీసులకు దొరికినా నేను కాదు అంటూ బుకాయించింది ఇప్పుడు అడ్డంగా దొరికిపోయింది. ఇలా ఒక ప్రముక హీరొయిన్ దొరకడంతో టాలీవుడ్ అంత అవాక్కయింది. రంగు రంగుల ప్రపంచం రంగుల ప్రపంచం అంటే ఇదెనెమొ.....

0 comments:

Post a Comment