Monday, 1 September 2014

ఆగడు సినిమాకు భారీగా ఖర్చు చేసారట?






మహేష్ బాబు శ్రీనువైట్ల కాంబినేషన్ లో వస్తున్న ఆగడు సినిమాపై భారి అంచనాలు ఉన్నాయి.ఇది ఇప్పుడు టాక్ అఫ్ ది తెలుగు ఇండస్ట్రీ అయ్యింది. ఈ సినిమాకు భారీగా ఖర్చు చేసారట ఈ సినిమా సెప్టెంబర్ 19నవిడుదల  అని ఆడియో ఫంక్షన్ లో ప్రకటించారు ఇక ఎప్పుడు అమ్మకాల మిద దృష్టిపెటారని వినికిడి. చూడాలి మరి టాలీవుడ్ లో రికార్డ్ ల మోత మొగుతుందో లేదో ఎందుకంటే ఖర్చు భారీగా ఉంది కాభట్టి భారీగా కలెక్షన్స్ రావొచ్చని అంటున్నారు మహేష్ ఫాన్స్ చూద్దాం ఎన్ని రికార్డ్స్ భద్ధలు కొడుతుందో.

0 comments:

Post a Comment