మీరు ఉహించింది కరెక్టే అమ్మాయిలే సెల్ ఫోన్ బానిసలని తాజా అధ్యయానం ఒకటి తేల్చేసింది.
అమ్మాయిలే ఎక్కువగా ఎస్సేమేస్ అలాగే ఈమెయిలు పంపడానికి అలాగే సుదీర్ఘమైన సంభాషణలు కొనసాగించడానికి సెల్ ఫోన్లు వాడుతారని అధ్యయనంలో తేలింది . అదే అబ్బాయిలు మాత్రం సోషల్ వెబ్ సైట్ లు వినోద కార్యక్రమాల కోసం వాడుతారని తేలిపింది. కాలేజీ అమ్మాయిలు రోజుకు 10 గంటలపాటు మొబైల్ వాడితే అబ్బాయిలు మాత్రం 8 గంటలు వాడుతున్నారట. ఆధునిక సాంకేతికశాస్త్ర పరిజ్ఞానం రోజువారి జీవితంలో భాగామవ్వడంతో విద్యలో వెనకబడి పోతున్నారని తెలిపింది. ఇది నానాటికి వ్యాసనంగా మారిపోతు విద్యార్థుల జీవితాల్లో ఒక భాగంలా మారిపోయింది అని బెలర్ యూనివర్సిటీ పరిశోధకుడు జేమ్స్ రాబర్ట్స్ తెలిపారు. ఈ పరిశోదనలో దాదాపు 60 మంది విద్యార్థులు మొబైల్ అనేది వ్యసనంగా మారిందని తెలుపగా మరికొందరు మొబైల్ ఒక్క క్షణం కనిపించక పోయిన ఆంధోన చెందుతున్నట్టు చెప్పారని వారు తెలిపారు.
0 comments:
Post a Comment