పాత హీరోహిన్ లను మాములుగా అయితే పెళ్లి అయిపొయింది కాబట్టి మన తెలుగులో పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు కానీ వెంకటేష్ నటించిన దృశ్యం సినిమాలో మీనాకు అవకాశం ఇవ్వడంతో ఇప్పుడు నాగార్జున కూడా అదే దారిలో తన తదుపరి చిత్రంలో డ్యూయల్ రోల్ చేస్తున్నారు దీనిలో సీనియర్ క్యారక్టర్ పాత్రకు రమ్యకృష్ణ ని ఎంపిక చేసాడని టాలీవుడ్ సమాచారం. ఈ చిత్రానికి అష్టచెమ్మ సినిమా ప్రొడ్యూసర్ రామ్మోహన్ కథను అందించాడు కళ్యాణ్ అనే దేబ్యుడేన్ట్ డైరెక్ట్ చేస్తున్న విశయం తెలిసిందే.ఈ సినిమాను సెప్టెంబర్ నేలకరు నుండి చాల వేగంగా పూర్తి చేస్తారని సమాచారం. ఇందులో నాగార్జున ఒకపాత్ర చాల సీరియస్ గా ఇంకో పాత్రా చాల ఆకతాయిగా కనిపిస్తాడట. సీరియస్ పాత్రాకు జోడిగా రమ్యకృష్ణ ను నాగార్జున ఎంపిక చేసాడట ఈ సినిమా హిట్ అయ్యిందంటే రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ గ్రాండ్ గా స్టార్ట్ అయినట్టే.
గతంలో ఈ జోడి సంకీర్తన, ఘరానాబుల్లోడు,హేల్లోబ్రోదర్,అన్నమయ్య,క్రిమినల్ వంటి సినిమాలతో మంచి హిట్ పేయర్ గా సక్సెస్ సాధించారు.
0 comments:
Post a Comment