Thursday 28 August 2014

Mahesh Dual Role in Koratala Movie?

కొరటాల శివ మూవీ లో మహేష్ బాబు డ్యూయల్ రోల్ చేయబోతున్నాడు ?......



టాలీవుడ్ సుందరాంగుడు ప్రిన్స్ ” మహేష్ బాబు ” త్వరలో ప్రేక్షకుల ముందుకు ” ఆగడు ” సినిమాతో రాబోతున్నాడు… దీని తరువాత కొరటాల శివ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటాడు.అయితే కొరటాల సినిమాలో మహేష్ డ్యూయల్ రోల్ చేయబోతున్నారు అని పుకార్లు వినిపిస్తున్నాయి..రెండు వేరు వేరు షేడ్స్ లో ఆయన కనిపిస్తారని అంటున్నారు , 1 నేనొక్కడినే సినిమా ద్వారా తన సత్తా నిరూపించుకున్న మహేష్, శివ సినిమాతో రికార్డ్లు బ్రేక్ చేస్తారని అంటున్నారు…

ఈ సినిమాకి టైటిల్ ఇంకా ఖరారు కాలేదు.. శ్రుతి హసన్ మహేష్ కి జంటగా నటిస్తున్నారు.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.. మరి మహేష్ తన డ్యూయల్ రోల్ తో అభిమానులను ఏ మాత్రం మెప్పిస్తారో వేచి చూడాల్సిందే…

0 comments:

Post a Comment