Thursday 28 August 2014

“మనోహరుడు” ఆడియో ఫంక్షన్ కి రానున్న హాలీవుడ్ సూపర్ స్టార్


విక్రమ్ హీరోగా గ్రేట్ శంకర్ దర్శకత్వం లో ఆస్కార్ ప్రై లిమిటెడ్ పతాకం పై ఆస్కార్ రవిచంద్ర నిర్మిస్తున్న భారి చిత్రం "ఐ ".ఈ చిత్రం 180 కోట్ల భారి బడ్జెట్ తో ఈ దీపావళి కానుకగా విడుదల అవుతున్నది . కాగా ఈ చిత్రం ఆడియో ఫంక్షన్ సెప్టెంబర్ 15న చాల  భారీగా ప్లాన్ చేసారు ఈ ఆడియో ఫంక్షన్ కి హాలీవుడ్ హీరో ఆర్నాల్డ్ ష్వావేర్జేనేగర్ ముఖ్యా అతిథి గా రాబోతున్నారు . ఆస్కార్ రవిచంద్రన్ మాట్లాడుతూ ఎంతో ప్రతిస్టత్మకంగా 180 కోట్ల భారి బడ్జెట్ తో నిర్మిస్తున్న "ఐ " సినిమాను ప్రపంచవ్యాప్తంగా 20 వేల థియేటర్ లలో విడుదల చేస్తున్నామని చెప్పారు . తెలుగులో "ఐ" చిత్రాన్ని "మనోహరుడు" గా విడుదల చేస్తున్న సంగతి చేలిసిందే .
 ఈ చిత్రాన్ని చుసిన అయన ఎంతో త్రిల్ ఫిల్ అయ్యారు ఈది ఒక విజువల్ వండర్ అని కొనియాడారు చాల అద్భుతంగా తీసారని ఇండియన్ జేమ్స్ కామెరూన్ అయిన  శంకర్ ను అభినధించారు .
"ఐ" చిత్రానికి సినిమాటోగ్రఫీ  పి .సి . శ్రీరామ్
సంగీతం  ఎ . అర్. రెహ్మాన్
ఆర్ట్స్ .  ముత్తురాజు  
ఫైట్ట్స్ . అనల్ అరసు
నిర్మాత . ఆస్కార్ రవిచంద్రన్
దర్శకత్వం .శంకర్.
మరిన్ని వార్తలకోసం తెలుగుపోస్టర్.కమ్ ను చుడండి

0 comments:

Post a Comment