Tuesday 30 December 2014

దమ్ముంటే రండి...

కొత్త సంవత్సరం కానుకగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొత్త సవాల్ విసిరాడు కుర్రకారు వైపు అయన సవాల్ ఏమిటంటే రేపు కొత్త సంవత్సరం వస్తోంది.దాంతోపాటు కొత్త డెరైక్టర్లూ రావాలి. వాళ్లు కొత్త ఆలోచనలతో వస్తే... కొత్త రకం సినిమాలు వస్తాయి.మీరు రాకపోతే...మేం తీసిందే చూడండి.రేప్పొద్దున మేం తీసిన సినిమాలు బాగోలేదంటే ఊరుకోం. దమ్ముంటే రండి.రేపు ఇక్కడే కలుద్దాం.

0 comments:

Post a Comment