దర్శక, నిర్మాత దాసరి నారాయణరావు గారు మాట్లాడుతూ ‘‘పల్లెటూళ్లో పుట్టి పెరిగి నిరక్షరాస్యుడైన ఓ తాత, అమెరికాలో
స్థిరపడాలని ఆరాటపడే ఓ మనవడి మధ్య జరిగే కథ ఇది. నాకు, విష్ణుకి ఈ కథ
బాగుంటుందనిపించి ఈ చిత్రం చేస్తున్నాం’’ అని చెప్పారు. అలాగే ‘ఈ సంస్థలో ఇది 33వ సినిమా. ఈ నెల 31న పాటలను, వచ్చే నెల 14న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు.
విష్ణు మాట్లాడుతూ ఇది గొప్ప సినిమా అని అన్నారు. ఈ సమావేశంలో సంగీత దర్శకుడు చక్రి, రేలంగి నరసింహారావు, రచయిత రాజేంద్రకుమార్ పాల్గొన్నారు.వ్యక్తిగతంగా ఎవర్నీ అనలేదు: ఈ మధ్య ఓ సమావేశంలో తాను మాట్లాడిన మాటలను ఎలక్ట్రానిక్ మీడియాలో కొందరు వక్రీకరించారని దాసరి చెబుతూ ‘‘పరిశ్రమ మేలుకోరే వ్యక్తిగా పరిశ్రమ గురించి మాట్లాడతాను తప్ప, ఎవర్నీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయను. సునీల్‌ని ఉద్దేశించి ఆ వ్యాఖ్య చేశానని చెప్పుకుంటున్నారు. నా మాటల్లోని మంచిని తీసుకోవాలని, వక్రీకరించవద్దని కోరుకుంటున్నాను’’ అన్నారు.

21:24
Unknown

Posted in:
0 comments:
Post a Comment