Tuesday 7 October 2014

ఆ సినిమాకు చాలా కష్టపడ్డా

'బ్యాంగ్ బ్యాంగ్' చిత్రంలో నటించడానికి చాలా కష్టపడ్డానని ఆ చిత్ర హీరోయిన్ కత్రినా కైఫ్ తెలిపింది. ప్రపంచంలోని ఏడు వేర్వేరు ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలో పని చేయడం కోసం మిగతా చిత్రాల కంటే ఎక్కువ కష్టించాల్సి వచ్చిందని పేర్కొంది.

0 comments:

Post a Comment