అఖిల్ అక్కినేని ఎంట్రీకి అంతా సిద్ధమైంది నవంబర్ 14న
అఖిల్ చిత్రం కొబ్బరికాయ కొట్టుకోనుంది. దర్శకుడు వి.వి. వినాయక్
చిత్రంతో.. అఖిల్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. వెలిగొండ శ్రీనివాస్
కథను అందించాడు. టాలీవుడ్ టాప్ రైటర్స్ కోన వెంకట్, గోపీ మోహన్ మాటలు
రాస్తున్నారు. అఖిల్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా ఎంపికైనట్లు
సమాచారమ్.ఒక్క సినిమా కూడా చేయకుండానే
స్టార్ ఇమేజ్ సొంత చేసుకొన్నాడు అఖిల్. దీంతో.. అఖిల్ సినిమాపై ఆసిక్తిగా
ఎదురు చూస్తున్నారు అక్కినేని అభిమానులు.


20:56
Unknown

Posted in:
0 comments:
Post a Comment