Monday 15 September 2014

సన్నీ-మనోజ్ హాట్ ఐటమ్ సాంగ్

సన్నీ లియోన్ సాంగ్ తో షాకిచ్చింది. మంచు మనోజ్ తాజా చిత్రం ’కరెంట్ తీగ’ ఐటమ్ సాంగ్ లో రెచ్చిపోయింది. సన్నీ తన సొగసుకు తెలుగుదనం అంది మరీ.. వడ్దించింది. దీంతో.. ఐటమ్ సాంగ్ అదిరిపోయింది. యూత్ హాట్ బీట్ పెరిగిపోయింది. మంచు మనోజ్ హీరోగా నటించి చిత్రం ’కరెంట్ తీగ’. జి.నాగేశ్వరరెడ్డి దర్శకుడు. నిన్న (ఆదివారం) ఆడియో రిలీజైంది. మనోజ్ కు సరసన రకుల్ ప్రీత్ సింగ్ జతకట్టింది. ఈ చిత్రానికి సంగీతం అచ్చు. మంచు విష్ణు నిర్మాత. సన్నీ-మనోజ్ హాట్ ఐటమ్ సాంగ్ పై మీరు ఓ లుక్కేయండీ..

0 comments:

Post a Comment