పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ట్విట్టర్‌లోకి వచ్చిన వెంటనే ప్రభంజనం సృష్టిస్తున్నారు. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే ఆయనను
1.28 లక్షల మంది ఫాలో అవుతున్నారు. అసలే ఇప్పుడు సంక్రాంతి పండుగ ఇక ఇ టైంకు ఫాలోవర్స్ సంఖ్య
విపరీతంగా పెరిగే అవకాశాలున్నట్టు టాక్. ఇక పవన్ ట్విట్టర్‌లోకి రావడంతో
ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. పలువురు టాలీవుడ్ తారలు పవన్‌కు స్వాగతం
అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు.
అయితే పవన్ అభిమానులు పవన్ పొలిటికల్, మూవీ మెసేజ్‌ల కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నట్టు వారు శుభాకాంక్షలు కూడా తెలిపారు.
అయితే పవన్ అభిమానులు పవన్ పొలిటికల్, మూవీ మెసేజ్‌ల కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నట్టు వారు శుభాకాంక్షలు కూడా తెలిపారు.

19:47
Unknown

Posted in:
0 comments:
Post a Comment