Wednesday 8 October 2014

రామ్‌గోపాల్‌వర్మ మొదటి లఘు చిత్రం మంచు లక్ష్మి పాదాలు జీవితంలో ఒక రోజు

రామ్‌గోపాల్‌వర్మ తన 25 ఏళ్ల నా సినీ జీవితంలో నేను రూపొందించిన మొదటి లఘు చిత్రం మంచు లక్ష్మి పాదాలు జీవితంలో ఒక రోజు.మంచు లక్ష్మి జన్మదినం సందర్భంగా ఈ షార్ట్ ఫిల్మ్‌ను బుధవారం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ చలనచిత్రానికి, లఘు చిత్రానికి చాలా తేడా వుంటుంది. సినిమా అనేది భిన్న భావోద్వేగాల మేళవింపుతో సాగుతుంది.

రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ చలనచిత్రానికి, లఘు చిత్రానికి చాలా తేడా వుంటుంది. సినిమా అనేది భిన్న భావోద్వేగాల మేళవింపుతో సాగుతుంది.ఈ షార్ట్ ఫిలిం ఆలోచనను చెప్పగానే వెంటనే లక్ష్మి అంగీకరించింది. పాదాలకు ఎమోషన్స్‌తో సంబంధముండదు. ఈ విషయాన్ని గురించి వివరించే ప్రయత్నమే ఈ లఘు చిత్రం. పాదాల ఒక్కరోజు ప్రయాణమే ఈ చిత్ర ఇతివృత్తం అన్నారు. షార్ట్ ఫిలిం చాలా అందంగా తీర్చిదిద్దారు వర్మ. ఓ కాన్సెప్ట్‌ను చెప్పడానికి రెండున్నర గంటలు అవసరంలేదనే విషయాన్ని ఈ షార్ట్ ఫిలింతో చూపించారు. వర్మ నుంచి నేర్చుకోవాల్సింది చాలా వుంది అని మంచు లక్ష్మి తెలిపారు.

0 comments:

Post a Comment