Monday, 27 October 2014

ప్రియాంకా చోప్రా కజిన్ బార్బీ హాండా చాలా హాట్ గురూ!

బాలీవుడ్ లోకి మరో హీరోహిన్ ఎంట్రీ ఇచ్చింది మాములుగా కాదు చాల హాట్ హాట్ గా ప్రియాంకా చోప్రా మొదటి కజిన్ బార్బీ హాండా. తన పేరు మరీ చిన్న పిల్లలా ఉందంటూ ‘మనారా’గా రీనేమ్ చేసేసుకున్న ఈ చిన్నదానికి మార్కెట్ ట్రిక్కులు బానే వంట బట్టినట్టున్నాయి.

తన ఎంట్రీ పిక్చర్ ‘జిద్’ను పర్‌ఫెక్ట్ ప్లాట్‌ఫాం చేసుకోవడానికి ఏకంగా నగ్నంగా నటించేసిందట. పైగా ‘నాది హాట్ బాడీ. అవసరాన్ని బట్టి ప్రదర్శించడానికి వెనకాడేది లేదు’ అని తెగేసి చెప్పేసింది. అందుకు ప్రియాంక కూడా ఫుల్ ఎంకరేజ్ చేసిందట. సో... కుర్రకారూ.. బీ రెడీ ఫర్ ‘బ్లాస్ట్’.
 

0 comments:

Post a Comment