తెలుగు, తమిళ భాషల్లో అగ్ర
కథానాయికగా చెలామణి అవుతోంది సొగసరి భామ అనుష్క. అభినయ ప్రాధాన్య పాత్రలే
కాకుండా అందాల ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది ఈ సుందరి. విభిన్న భాషల్లో అగ్ర
హీరోల సరసన నటిస్తూ బిజీగా వున్న ఆమె తాజాగా మాతృభాష కన్నడంలో అరంగేట్రం
చేసేందుకు సిద్ధమవుతోంది.
చాలా కాలంగా కన్నడంలో ఓ మంచి సినిమాతో పరిచయం కావాలని ఎదురుచూస్తున్న అనుష్క కోరిక తీరబోతున్నట్లు తెలిసింది. తాజాగా అనుష్క మాస్టర్ పీస్ అనే కన్నడ చిత్రానికి ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో యాష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇందులో అనుష్క పాత్ర చిత్రణ వినూత్న రీతిలో వుంటుందని కన్నడ సినీ వర్గాలు చెబుతున్నాయి. అనుష్కతో పాటు ప్రియా ఆనంద్ మరో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌పైకి రానున్నట్లు తెలిసింది.

21:20
Unknown

Posted in:
0 comments:
Post a Comment