తెలుగు సినిమా నడతను మార్చి
సరికొత్త ట్రెండ్ సృష్టించిన చిత్రం శివ. నాగార్జున కథానాయకుడిగా
రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 5తో సిల్వర్‌జూబ్లీ
సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నది. సినిమా విడుదలై 25 సంవత్సరాలు
పూర్తికాబోతున్న సందర్భాన్ని పురస్కరించుకొని రామ్‌గోపాల్‌వర్మ శివ
చిత్రంపై ఓ డాక్యుమెంటరీని రూపొందించబోతున్నారు. ఇందులో శివ చిత్రీకరణ
విశేషాలు, నటీనటులు, సాంకేతిక నిపుణుల ఇంటర్వ్యూల్ని పొందుపరుస్తారు.
అక్టోబర్ 5న ఈ డాక్యుమెంటరీని విడుదల చేయబోతున్నట్లు తెలిసింది.
0 comments:
Post a Comment