Tuesday, 23 September 2014

సంజన ఐటెమ్ గాళ్ రోల్ ........

తెలుగువారికి పరిచితురాలైన సంజన ఇప్పుడు కన్నడ చిత్రం ‘మై డార్లింగ్’లో సెక్సీ ఐటెమ్ గాళ్‌గా చేయబోతోంది. ఫిల్మ్ ఇండస్ట్రీ నేపథ్యంలో గౌరీష్ అక్కీ దీన్ని నిర్మిస్తున్నాడు. సంజన ఇందులో సినిమా హీరోయిన్‌గా చేస్తోందన్న రూమర్లు వచ్చాయి. కానీ వాటిని ఖండిస్తూ.. తనది ఐటెమ్ గాళ్ రోల్ అంటూ చెప్పింది సంజన. అయితే పాత్ర ఎంతో హుందాగా, మలైకా అరోరా ఖాన్ కెరీర్‌కు దగ్గరగా ఉంటుందని తెలిపింది.

0 comments:

Post a Comment