ఈ మద్య మన తెలుగు సినిమాలు రిలీజ్ కు ముందే సాంగ్స్, స్టొరీ, వీడియోస్,
ఇలా అన్ని బయటకు వస్తున్నాయి..ఇవి కావాలని చేస్తున్నారా ? లేక సినిమా వల్లే
తమ సినిమా పబ్లి సిటీ కోసం ఇలా విడుదల చేస్తున్నారో తెలియదు కానీ పెద్ద
స్టార్స్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే మాత్రం ఇండస్ట్రీ అంత కూడా
ఆసక్తి గా ఎదురుచూస్తుంది..
తాజాగా మహేష్ బాబు నటిస్తున్న ‘ఆగాడు’ చిత్రం యొక్క కథ అంటూ ఇప్పుడు
ఇంటర్ నెట్ లో ఓ స్టొరీ హల్ చల్ చేస్తుంది..వివరాల్లోకి వెళ్తే..’ఆగాడు
చిత్రం బాలీవుడ్ చిత్రం అయిన చబ్బిస్ అనే చిత్ర కథ తో కూడిందని, కాకపోతే ఆ
చిత్రం లో హీరో ఫేక్ కలెక్టర్ గా నటిస్తాడు..ఇక్కడ మాత్రం మహేష్ బాబు
పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. అంటే ఫేక్ పోలీస్ ఆఫీసర్ అన్నమాట. సినిమా
ఫస్ట్ హాఫ్ అంత పోలీస్ ఆఫీసర్ గా నటిస్తాడట..ఇంటర్వెల్ టైం కు మహేష్ బాబు
పోలీస్ ఆఫర్ కాదని..విషయం తెలుస్తుందట..మరి పోలీస్ ఆఫీసర్ గా ఎందుకు
నటించాడు అనేది సెకండ్ హాఫ్ లో మిగతా స్టొరీ ఉంటుందట.. ఈ స్టొరీ ఎంత వరకు
నిజమో తెలియదు కానీ ఇప్పుడు ఇంటర్ నెట్ లో మాత్రం ఈ స్టొరీ తేగా హల్ చల్
చేస్తుంది..
ఇక ఈ చిత్రం ఈనెల 19 న విడుదల చేయడానికి 14 రీల్స్ నిర్మాతలు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర ఆడియో సూపర్ హిట్ అయ్యింది..మహేష్ బాబు కు మరో దూకుడు మించే సూపర్ హిట్ హిట్ అవుతుందని, ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేస్తుందని అబిమానులు అంచనాలు వేస్తున్నారు. ఈ చిత్రం లో మహేష్ బాబు సరసన తమన్నా నటించింది.

0 comments:
Post a Comment