Thursday 4 September 2014

శ్వేతను ఈ ఫీల్డ్ లోకి లాగింది ఎవరు ?



స్టార్ హోటల్ లో వ్యభిచారం చేస్తూ.. రెడీ హ్యాండెడ్ గా దొరికిన నటి శ్వేత బస్సు నగ్న సత్యాలను బయటపెట్టింది. తనలాగే.. స్టార్ హీరోయిన్స్ సైతం హైటెక్ వ్యభిచారం నడుపుతారని షాకింగ్ న్యూస్ చెప్పింది. ప్రజెంట్ అగ్ర కథానాయికలుగా కొనసాగుతున్న వారు ఈ లిస్టు వున్నారట. ఇక, తనును రొమాన్స్ రొంపిలోకి రావడానికి సినీ ప్రముఖులేనని స్పష్టం చేసింది. అసలు.. శ్వేతాను లొంగదీసుకున్న ఆ ప్రముఖులెవరు? ఇప్పటికీ హైటెక్ వ్యభచారంతో వెలిగిపోతున్న ఆ టాప్ హీరోయిన్స్ ఎవరో తెలియాలంటే.. వాచ్ దిస్ వీడియో..



0 comments:

Post a Comment