బాలీవుడ్ నటి అనుష్క శర్మ లండన్ ఫ్యాషన్ వీక్ లో మెరిశారు. లండన్ కెన్సింగ్టన్ గార్డెన్స్ లో జరిగిన బర్బెరీ షోలో కనువిందు చేసింది.
నీలి బర్బెరీ డ్రెస్ ధరించిన బాలీవుడ్ బ్యూటీ అనుష్కతో పాటు బ్రిటీష్ మోడల్స్ కేట్ మోస్, కారా డెలెవిగ్నె, నటులు నయోమీ హారిస్, డకొటా జాన్సన్ తదితరులు సందడి చేశారు. 2015 స్ప్రింగ్ కలెక్షన్ లో భాగాం ఈ షో నిర్వహించారు.

0 comments:
Post a Comment