Wednesday 3 September 2014

శర్వా హీరోగా ఓ కొత్త చిత్రం ” ప్రేమ వయస్సెప్పుడు పదహారే”






‘రన్ రాజా రన్’ బాక్సఫీసు వద్ద భారీ స్కోర్ చేసింది. దీంతో.. శర్వానంద్ రెట్టించిన ఉత్సాహంతో సినిమాలను చేసేందుకు సిద్దవుతున్నాడు. శర్వా హీరోగా ఓ కొత్త చిత్రం కొబ్బరికాయ కొట్టుకొనుంది. ” ప్రేమ వయస్సెప్పుడు పదహారే” పొయటిక్ టైటిల్ ను పెట్టేశారు. శర్వా సరసన నిత్యామీనన్ జతకట్టనుంది. నటకిరిటి డా.రాజేంద్రప్రసాద్ తో ‘ఓనమాలు’ దిద్దించిన డైరెక్టర్ క్రాంతిమాధవ డైరెక్షన్ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. కె యస్ రామరావు నిర్మాత.

0 comments:

Post a Comment