బాలీవుడ్‌లో వచ్చిన జూలీ సినిమాతో ఒక్కసారిగా పాపులారిటీ తెచ్చుకుంది
హాట్‌గాళ్ నేహా దుపియా. ఆ తరువాత చాలా చిత్రాల్లో నటించి మంచి పేరు
తెచ్చుకున్న సంగతి తెలిసిందే . ప్రస్తుతం చెప్పుకోడగా విధంగా ఆమె కెరీర్
లేదు . దాంతో ఇప్పుడు మరో మంచి అవకాశం వచ్చింది నేహా కు అదే జూలీ 2. ఈ
సినిమాలో నటించమని ఆఫర్ వస్తే దానికి నో చెప్పిందట . అయితే ఈ సినిమాలో
నటించక పోవడానికి కారణం మా్రత్రం ఈ అమ్మడు చెప్పడం లేదు . మల్లి జూలీ తో
ఈమె కెరీర్ దూసుకుపోవడం ఖాయమని ఆ చిత్ర యూనిట్ చెబుతుంది. నేహ కాకుండా
వేరే నాయ్జిక ఎవరు? అనేది త్వరలోనే వెల్లడించనున్నారని సమాచారం.
0 comments:
Post a Comment