Thursday, 28 August 2014

సమంతా బుతుఫోటో ఎందుకు పెట్టింది ?


లేటెస్ట్ గా సమంతా ట్విట్టర్ లో పోస్ట్ చేసిన విషయం ఇప్పుడు పెద్ద టాపిక్ గా మారింది. ఈ అమ్మడు షూటింగ్ కోసం జపాన్ కు వెళ్లింది. అయితే అక్కడ షూటింగ్ మధ్యలో సమంతా విచిత్రమైన పని చేసింది. ఇప్పటి వరకు సమంతాలో ఉన్న ఒక కోణమే అందరికి తెలుసు. ఆమె లో మరో కోణం ఉందని రీసెంట్ గా బయటపడింది. ఇంతకీ సమంతా ఏం చేసిందో తెలుసా? తన ట్విట్టర్ లో ఒక బూతు ఇమేజ్ ను పోస్టు చేసింది. సమంతా పోస్టు చేసిన ఇమేజ్ చూస్తే ఎవరికైన షాక్ కలుగుతుంది. అలాంటి బూతు ఫోటోను పోస్టు చేసింది ఈ అమ్మడు. అయితే ఈ భామ పోస్ట్ చేసింది ఎ ఫోటోనో తెలుసా మన ప్రాచీన దేవాలయాలపై ఉండే ఓ బూతు బొమ్మను పోస్టు చేసింది. అయితే దీనిపై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. మరి సమంతా మనసులో ఏముందో ?

0 comments:

Post a Comment