హృదయ కాలేయం వంటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో జలదరింపు ని క్రియేట్ చేసిన హీరో సంపూర్నేష్ బాబు. హీరోయిజనికి పరాకాష్ట గా రూపొందిన ఆ చిత్రంతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న సంపూర్నేష్ తాజాగా ''కొబ్బరిమట్ట '' చిత్రంలో నటిస్తుండగా మరోవైపు దసరా రోజున మరోకొత్త సినిమా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి విచిత్రంగా ''www.వైరస్.కామ్ '' అనే టైటిల్ కి బి వేర్ అనే ట్యాగ్ ని కూడా పెట్టారు. సి.హెచ్.శివరామ కృష్ణ దర్శకత్వం లో A.S.N films పతాకం పై సలీం , ఎ.జే.రాంబాబు లు సంయుక్తం గా నిర్మిస్తున్న చిత్రం దసరా సందర్భంగా సందర్భం గా షూటింగ్ ని ప్రారంభించనున్నారు.
Posted in: Tollywood News
Email This
BlogThis!
Share to Facebook
0 comments:
Post a Comment