Wednesday 1 October 2014

బ్యాక్‌ ఓపెన్‌గా చూపిస్తూ కుర్రకారుకు బెండు తీసింది.

శ్రీయశరణ్‌ ఇప్పటికే 10ఏళ్లు పైగానే కెరీర్‌ బండిని నడిపించింది. నల్లేరుపై బండి నడకలా సాగకపోయినా ఒడిదుడుకుల మధ్య ఇంత లాంగ్‌ డ్రైవ్‌ చేసిందంటే నిజంగానే ఈ అమ్మడిలో ఏదో ఉండబట్టే. ప్రతి విషయంలో బెట్టు చేయక, కాసింత పట్టు విడుపు ఉన్న భామగా తన కెరీర్‌ని మలుచుకోవడంలో పెద్ద సక్సెసైంది. యువహీరోలతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటూ తనకి కావాల్సిన అవకాశాల్ని తనే మ్యానేజ్‌ చేసుకుంది. అందుకే ఇంతటి సుదీర్ఘ ఇన్నింగ్స్‌ని కొనసాగించగలిగింది. అలాగే ఈ అమ్మడు డెలిగేట్స్‌తోనూ అంతే రిలేషన్‌ మెయింటెయిన్‌ చేస్తుంటుంది. ఇప్పట్లో సైమా వేడుకల ప్రచారంలో ఇలాగే మలేషియన్‌ అధికారులతో చక్కగా ముచ్చట్లాడింది. బ్రాండ్గ అంబాసిడర్‌గా సైమా వేడుకల్ని ప్రమోట్‌ చేసింది. ఇదిగో ఇప్పుడిలా మలేషియాలో జరిగిన సైమా వేడుకల్లో ఇలా తళుక్కు మంది. బ్యాక్‌ ఓపెన్‌గా చూపిస్తూ కుర్రకారుకు బెండు తీసింది. వాలుగా ఓర చూపు ఒకటి విసిరి చిత్తడి చిత్తడి చేసేసింది. లైట్‌ గులాబీ రంగు టైట్‌ఫిట్‌ డిజైనర్‌ వేర్‌లో ఇలా వేడెక్కిస్తున్న ఈ అమ్మడిని చూస్తుంటే మరో పదేళ్ల కెరీర్‌ బండి సవ్యంగానే లాగించేయడం ఖాయం అనిపించడం లేదూ!

0 comments:

Post a Comment