Saturday 3 January 2015

ట్విట్టర్ లో రికార్డ్ మోత మోగిస్తున్న పవన్





పబ్లిసిటీ కి దూరంగా ఉండే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ న్యూ ఇయర్ కానుకగా ట్విట్టర్ లో అకౌంట్ ఓపెన్ చేసాడు..ఓపెన్ చేయడం ఏమో కానీ ..ఇప్పుడు రికార్డుల మోత మాత్రం బాగా మొగిస్తున్నాడు..అకౌంట్ ఓపెన్ చేసిన ఫస్ట్‌డే అత్యధిక పాలోవర్స్ ను సొంతం చేసుకున్న ఇండియన్ సెలబ్రిటీల లిస్టులో పవన్ కళ్యాణ్ చేరిపోయాడు. అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్లను బీట్ చేసి పవన్ కళ్యాణ్ సెకండ్ ప్లేస్ సొంతం చేసుకున్నాడు. ఆయన అకౌంట్ ఓపెన్ చేసిన 22 నిమిషాల్లోనే ఆయన్ను ఫాలో అయ్యే వారి సంఖ్య 4000 దాటింది. 12 గంటలు పూర్తయ్యేలోగా ఆ సంఖ్య కాస్తా 55 వేలు దాటింది. శుక్రవారం మధ్యాహ్నం 1: 30 నిమిషాలకు 73.6 వేలకుపైగా పాలోవర్స్ అయ్యారు. దీంతో సెలబ్రిటీలంత కూడా పవన్ స్టామిన చూసి ఆశ్చర్య పోతున్నారు.

0 comments:

Post a Comment