Saturday 27 September 2014

రాశికి కూతురు పుట్టింది....

 నటి రాశి శుక్రవారం చెన్నయ్‌లో ఓ పాపకు జన్మనిచ్చారు.
 తల్లి, బిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నారని కుటుంబ సభ్యులు
 తెలిపారు. శుక్రవారం నాడు తమ ఇంటికి సాక్షాత్తు ఆ
 మహాలక్ష్మి వచ్చినట్లుగా ఉందని రాశి ఆనందం వ్యక్తం చేశారు.
 

0 comments:

Post a Comment